diating, calory, weight loss, apurup, telugu blog, telugu, tips
బరువు కోల్పోవడం అత్యంత ప్రాధమిక
మార్గం కేలరీలు తగ్గించుకోవడం. ఈ విధానలు పటించడం వల్ల 5 వారలలో కనిసం 5 కేజీలు
బరువు తగ్గే అవకాశం వుంది. ప్రయత్నించి చూడండి.
- 1. మీ కాళ్ళకు పని చేప్పండి. నడక, పరిగెత్తం వంటివి చేయడం వల్ల ప్రతిరోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది. జగింగ్, లేదా వ్యాయమం చేయడానిక సమయం లేదు అనుకునేవారు సెల్ ఫోన్ లో మాట్లాడే టప్పుడు అటు ఇటు నడవడం, వేరే వాళ్ళ మీద అధారపడకుడా ఆఫీసులో లేదా వంటగదిలో మనకు అవసరమైనవి మనమే వేళ్ళి తెచ్చుకోవడం, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కిడం వంటి చిన్న చిన్న పనులు చేసిన ప్రతి రోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది.
- 2. నట్స్ : జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనక గుళ్ళు వంటివి కోవ్వు పదార్ధలే అయిన ప్రతిరోజు తక్కువ మోతదులో అవి తీసుకోవడం వల్ల కడుపు నిడినట్లుగా అనిపించి వేరే ఏమి తినాలనిపించవు. ఫైగా ఇవి తీసుకోవడం వల్ల శరిరానికి కావలసిన ఫోషకాలు అందుతాయి.
- 3. టీవీ ముందు కుర్చోని ఏమి తినకండి. టీవీ ముందు కుర్చోని తీనే వారు ఎక్కువగా తీనే అవకాశం వుంది, కాబట్టి, సన్నబడలనుకున్నవారు కొన్ని రోజులు టీవీకు అతుక్కోపోకుండా, అ సమయంలో జాగింగ్ వంటివి చేస్తే మంచిది.
- 4. పండ్లు, కురగాయలు వంటి సహజసిద్దమైన ఆహరన్ని ప్రతిరోజు తీసుకుండి. ప్రై లేదా రిఫ్రైండ్ చేసిన ఆహరం తీసుకోగపొవడం మంచిది.
- 5. పెద్ద పేట్ల లో ఆహరం తినడం కన్న చిన్న ప్లేట్ల ఆహరం తినడం వల్ల ఎక్కువ తినేసం అనే భావన కలిగి తక్కువ తీనే అస్కారం వుంది.
- 6. ఐస్ క్రీమ్స్ , జంక్ ఫుడ్ వంటి కోవ్వు పదార్దలు తగ్గించడం మంచిది.
COMMENTS