కావలసినవి 
ఉసిరికాయలు- 10; బియ్యం - అర కేజీ; పసుపు - అర టీ స్పూను; ఇంగువ- చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; నువ్వులపొడి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు- 10; పచ్చిమిర్చి- 4; ఎండు మిర్చి - 5; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర కట్ట - చిన్నది; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్స్పూను; ఆవాలు- టీ స్పూను
తయారి 
ముందుగా అన్నం వండుకుని పెద్ద పాత్రలో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి ఉంచి, కొద్దిసేపయ్యాక దంచాలి. (ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే తురుముకోవచ్చు). పాన్లో నూనె వేసి కాగాక పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముద్ద వేసి దోరగా వేయించాలి. రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద ఉంచి వేయించి, దించేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో కలపాలి.

Ingredients :
Amla - 10 ; Rice - half a kg ; Turmeric powder - half a teaspoon ; Asafoetida - pinch ; Salt - to taste ; Oil - to fry ; Sesame powder - 2 tea spoons ; Cashew nuts - 10 ; Green chillies - 4 ; Dried chilli - 5 ; Curry leaves - 2 strings ; Coriander bundle - small ; Peanut seeds - Table spoon ; Urad - Table spoon ; Mustard - dealers
Preparation :

Boil the rice and take it to a dry container. Choop amla into small peices and add salt to it. Take a pan, add some oil after heating the pan add turmeric, dried chilli, peanut dal, Urad dal, mustard seeds and fry for two minutes. After two minutes add Green chillies, Sesame powder, curry leaves, cashew nuts, pounded and grated amla paste and fry till golden brown color.  Hold for two to three minutes on medium flame and mix  with rice.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: