కావలసిన పదార్థాలు :
Sunnunddalu
 మినపప్పు - 2 కప్పులు, పంచదార పొడి - 2 కప్పులు, నెయ్యి - 1 కప్పు, యాలకలపొడి - 1/2 టీ స్పూన్
తయారు చేసే విధానం :
 మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.


Ingredients: 

Urad dal - 2 cups, sugar powder - 2 cups Ghee - 1 cup, cardamom powder - 1/2 tea spoon

Preparation :
Fry urad dal and make the urad floor. take a pan and and fry ghee, add sugar powder, cardamom powder and  urad floor.and make small size balls.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: