• శరీర సాధారణ ఉష్ణోగ్రత = 37 డిగ్రీలు సెల్సియస్ (98.4 ఫారిన్‌హైట్ )
  •  సాధారణ రక్తపోటు = 120/80
  •  వారసవాహికల (క్రోమోజోముల) సంఖ్య = 46 / 23 జతలు.
  •  ప్రక్క ఎముకుల సంఖ్య = 24 / 12 జతలు.
  • పాల దంతాల సంఖ్య = 20.
  • శాశ్వత దంతాల సంఖ్య = 32.
  • అతిపెద్ద ఎముక = ఫీమర్ (తొడ ఎముక).
  • శరీరము లో గట్టి ఎముక = ఫీమర్ ( తొడ ఎముక).
  • శరీరములో అతి చిన్న ఎముక = చెవిలో ఉండే స్ట్రెప్స్(streps).
  • శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.
  • శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).
  • అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 - 3.0 కిలోలు.
  •  సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400 కాలరీలు(గ్రామీనులకు),2100  లరీలు(పట్టణవాసులకు).
  • మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.
  • సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.
  • నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.
  • మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.
  • మానవ శరీరములో కండరాల సంఖ్య = 650.
  • మానవ శరీరము లో ఎముకల సంఖ్య = 206.
  •  శరీరములో పెద్ద కండరము = గ్లుటియస్ మాక్షిమస్(Glutious Maximaus)-పిరుదులలో ఉంటుంది.
  • మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.
  •  చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.
  • వెన్నుపూసల సంఖ్య = 33.
  • మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.
  • శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు (సుమారుగా)
  • మెదడు బరువు = 1350 గ్రాములు
  • గుండె బరువు = 300 గ్రాములు.
  • మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.
  • కాలేయము బరువు = 1500 గ్రాములు.
  • పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.
  • మహిళలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.
  • ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.
  • తెల్లరక్త కణాల సంఖ్య = 4000 - 11000/ఘన.మి.మీ.
  • అతి పెద్ద తెల్ల రక్తకణము = మోనో సైట్.
  • అతి చిన్న తెల్ల రక్త కణము = లింఫోసైట్.
  • తెల్ల రక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.
  • రక్తము లోని గ్రూపులు = ఎ , బి , ఎబి , ఒ.(A, B, AB, O.)
  • విశ్వగ్రహీత(Universal Recepient) = ఎబి.గ్రూపు.
  • విశ్వదాత(Universal Donor) = ఓ.గ్రూపు.
  • మానవులలో ఎక్కువమందికి ఉండే గ్రూపు = ఓ.గ్రూపు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: