![]() |
| పెరుగన్నం |
కావలసినవి: అన్నం – రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు -రెండు కప్పులు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను.
తయారి: ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. దానిమ్మ గింజలు, కిస్మిస్ ద్రాక్ష వేసి కలపాలి. కొత్తిమీర, జీడిపప్పుల తో గార్నిష్ చేయాలి.

Post A Comment:
0 comments: