mutton, telangana special, Telangana, telangana motton recipes, golichchina motton, apurupa recipes, telugul blog, apurup
కావలసినవి

మటన్ : 1 కేజి
ఉల్లిపాయలు : 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు
కారం : 2 టీ స్పూన్లు
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర పొడి : 1 టీ స్పూన్
పచ్చిమిరప పేస్ట్ :1 టీ స్పూన్
కరివేపాకు : ఒక రెబ్బ
గసగసాలు : 2 టీ స్పూన్లు
పచ్చి కొబ్బరి : 2 టీ స్పూన్లు
నూనె : 4 టీ స్పూన్లు

తయారి

మటన్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ
వక్కలను ముందుగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పక్కన ఉంచుకున్న మటన్ ముక్కల్ని కూడా కలిపి వేయించాలి. ఒక టీ కప్పు నీళ్ళు పోసి 20 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోగా కొబ్బరి గసగసాలు వద్ద
చేసుకొని ఎర్ర కారం, కొత్తిమీర, కరివేపాకు వేసి మరి కొద్ది సేపు మగ్గనిచ్చి దించేయాలి.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: