కావలసినవికోడి - 1 కేజీ
ఉల్లిపాయలు -2
ఎండు కొబ్బరి - 2 టీ స్పూన్లు
గసగసాలు - 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
నిమ్మరసం - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
తయారి:
నాటు కోడికి చిటికెడు పసుపు కలిపి ఒక ఉడుకురానివ్వాలి. నూనె వేడి చేసి ఉల్లిపాయల్నివేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేర్చి ఉప్పు, కారం,పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో ఉడికించి ఉంచిన కోడి మాంసాన్ని కలిపి మగ్గనివ్వాలి. రెండు కప్పుల నీళ్ళు పోసి భాగా ఉడికించి చివరగా నిమ్మరసం కలుపుకోవాలి.
Post A Comment:
0 comments: