గీత : మన ప్రేమ గురించి మా నాన్నకి ఎలా
చెప్పాలో అర్థం కావడం లేదు.
రవి :అమ్మానాన్నలకైతే ఎలాగైనా
చెప్పొచ్చు. కానీ మా ఆవిడకు ఎలా చెప్పడం?!
0
‘‘డాక్టర్ గారూ ఈ మధ్య నాకు పరధ్యానం ఎక్కువైపోయింది. ఏం చేయాలి?’’
‘‘కరెక్టే. ఇది పశువుల ఆస్పత్రి. ఆ
పక్కకు వెళ్తే మీ ఆస్పత్రి వస్తుంది’’
పీటర్ ఇంటికి వచ్చేసరికి బ్యాగ్లో
బట్టలు సర్దుకుంటూ కనిపించింది అతడి భార్య ఆల్డా. ‘‘ఎక్కడికెళుతున్నావ్’’ అని అడిగాడు. ‘‘న్యూజెర్సీ వెళుతున్నా. నేనిక్కడ మీకు ఫ్రీగా చేసి పెట్టే పనికి
అక్కడ నాకు 500 డాలర్లు ఇచ్చేవాళ్లున్నారు తెలుసా’’ అంది ఆల్డా. వెంటనే పీటర్ కూడా బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టాడు. ‘‘మీరెక్కడికి’’ అని అడిగింది ఆల్డా. ‘‘నేనూ అక్కడికే. సంవత్సరానికి వెయ్యి డాలర్లు నీకెలా సరిపోతాయో చూస్తా’’
భర్త: ఈసారి హాలిడేస్కి నిన్నెక్కడికి
తీసుకెళ్లమంటావ్?
భార్య: నేనింతకు ముందెప్పుడూ చూడని
స్పాట్ ఏదైనా సరే డియర్.
భర్త: గుడ్. వంటగది ఎలా ఉంటుంది?
భార్య: ........
రెండో పెళ్ళి చేసుకుంటే శిక్ష ఏమిటో
తెలుసా?
ఇంకో అత్తగారు వస్తారు.
మనమెంతో ఉత్సాహంతో, ప్రేమతో, ఆప్యాయతతో ఇంటికి చేరుకుంటున్నామంటే
ఏమని అర్ధం?
అది మన ఇల్లు కాదని.
వాటిని సాధించకుండా అడ్డుపడతారు.
వెంగళప్ప డాక్టర్ దగ్గరికి వచ్చి‘‘
డాక్టర్ గారూ... పదేళ్ల క్రితం ఓ వెండినాణం
మింగేశాను. దాన్ని ఇప్పుడు అర్జంటుగా తీయాలి’’ అన్నాడు
డాక్టర్ ఉలిక్కిపడి ‘‘మరీ ఇన్నేళ్ల తర్వాతా రావడం’’అన్నాడు.
‘‘డబ్బు అసరం ఇప్పుడొచ్చింది మరి. ఏం
చెయ్యను?’’ దిగులుగా అన్నాడు వెంగ ళప్ప.
పిచ్చి ఆసుపత్రిలో ఒకతను ‘‘నేను నెపోలియన్ని! నేను నెపోలియన్ని’’ అని అరుస్తున్నాడు. ఆ ఆసుపత్రిని సందర్శించడానికి వచ్చిన ఓ వ్యక్తి ‘‘ఆ సంగతి నీకెలా తెలుసు?’’ అన్నాడు.
‘‘నాకు భగవంతుడే స్వయంగా చెప్పాడు’’ గర్వంగా అన్నాడతను.
‘‘చాల్లే కోతలు, నేను నీకెప్పుడు చెప్పా? నేను నీతో అసలు
మాట్లాడితే గదా!’’
అన్నాడు ఆ పక్కన ఉన్న మరొకతను.
‘‘అయితే నీ బిల్లు ఎంతో కౌంటర్లో కనుక్కో
చెమట్లు అవే పడతాయి’’ అన్నాడు డాక్టర్.

Post A Comment:
0 comments: