ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక అమ్మాయిని
బోర్డ్ మెంబర్ ఇలా అడిగాడు-
‘‘మీ అమ్మ నీకు ఇచ్చిన ముఖ్యమైన సలహా గుర్తుందా?’’
‘‘ఉందండి. ఇతరుల మీద ఆదారపడకుండా మన పనులు మనమే చేసుకోవాలి.’’
‘‘మీ నాన్నగారు ఇచ్చిన సలహా కూడా గుర్తుందా?’’
‘‘ఉందండి. మీ అమ్మనడుగు’’ జవాబు చెప్పింది ఆ అమ్మాయి
---------------------------
ఓ బిచ్చగాడు: నీకు అనుకోకుండా, రెండు లక్షలు ఒక్కసారిగా వచ్చాయనుకో... అప్పుడు ఏం చేస్తావ్?
రెండో బిచ్చగాడు: ఓ కారు కొనుక్కుని అందులో కూర్చుని అడుక్కుంటాను.
---------------------------
మొదటి వ్యక్తి: మా దేశంలో చెప్పలేనంత చలి! అందువల్లనే ఒక్కొక్కరం పది రగ్గులు కప్పుకుంటారు తెలుసా?
రెండో వ్యక్తి: మా దేశంలో చలి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక డజను రగ్గులు కప్పుకుంటే తప్ప తట్టుకోలేరు.
మూడో వ్యక్తి: ఓస్ ఇంతేనా! దీనికే ఇంత బడాయి పోతున్నారు. మా దేశంలో చలిని వర్ణించడం నా తరం కాదు. మనుషులు గడ్డకట్టుకు పోవల్సిందే. పశువులు చలికాలంలో పాలివ్వవు ఏకంగా ఐస్క్రీమ్నే ఇస్తాయి
---------------------------
ఇన్స్ట్రక్టర్: గుడ్! నీ టైపింగ్ ఇంప్రూవ్ అయింది. కేవలం రెండు డజన్ల తప్పులే ఉన్నాయి
స్టూడెంట్: థ్యాంక్ యూ సార్!
ఇన్స్ట్రక్టర్: ఒకే, ఒకే... ఇప్పుడు రెండో పేరా చూద్దాం...!!!
---------------------------
‘‘ఛ! ఛ! లోకం పూర్తిగా చెడిపోరంది. మనుషులు తెలివి మీరిపోయూరు అన్నాడో’’ దొంగ.
‘‘ఏం జరిగిందిరా!’’ అడిగాడు రెండో దొంగ.
‘‘నిన్న రాత్రి నేను ఒకణ్ణి కత్తితో బెదిరించి డబ్బులు తియ్’’ అన్నాను...
వాడు తుపాకీ తీసి ‘‘కాల్చేస్తాను! నీ వాచీ - ఆ కత్తి కూడా ఇవ్వు అని లాక్కుపోయూడు’’ అన్నాడు మొదటిదొంగ.
---------------------------
‘‘ఏంటయ్యా! ఈ రిపోర్టులో ఇన్ని తప్పులు?’’ అడిగాడు మేనేజర్ని.
‘‘ఏం చేయను సార్! నా క్రింద నలుగురు మొద్దు సన్నాసులుపనిచేస్తున్నారు...’’ అన్నాడు
‘‘నువ్వు అదష్టవంతుడివి. నాకింద ఐదుగురు పని చేస్తున్నారు’’ అన్నాడు మేనేజర్.
---------------------------
‘‘నాగూ... అర్జెంటుగా పదివేలు కావాలి. ఆరునెలల్లో ఇచ్చేస్తాను’’అన్నాడు బాలు హడావిడిగా.
‘‘అబ్బో... పదివేలే! సారీ బాలూ. నా దగ్గర పదివందలు కూడా లేవు.
అయితే నీ రెండో కోరికను మాత్రం తీర్చగలను’’ అన్నాడు.
‘‘రెండో కోరికా? అదేంటి!?’’
ఆశ్చర్యంగా అన్నాడు బాలు. ‘‘ఆర్నెల్లు గడువు కావాలన్నావుకదా! ఆరేళ్లు కావాలన్నా నాకభ్యంతరం లేదు’’ అన్నాడు తాపీగా.
---------------------------
‘‘సార్! సార్! బార్బర్ షాప్కి ఎలా వెళ్లాలి?’’ అడిగాడు ఊరికి కొత్తగా వచ్చిన గిరిబాబు ఓ పెద్ద మనిషిని
‘‘జుట్టు బాగా పెంచుకుని వెళ్లాలి.’’ చెప్పాడా పెద్దమనిషి.
---------------------------
సీనియర్ కవి: నేను రోజుకో కవిత రాసిపారేస్తుంటాను.
కుర్ర కవి: పారేస్తుంటే మంచిదే!అచ్చుకు పంపితేనే ప్రమాదం.
---------------------------
ఒక రైటర్: నేనీ మద్య టీవీ సీరియల్స్కి కూడా కథలు రాసి అమ్ముతున్నాను, తెలుసా?
శ్రోత: మరి ఏమేమి అమ్మావు?
రైటర్: ఆ‘! ఓ వాచీ, ఉంగరం...
బోర్డ్ మెంబర్ ఇలా అడిగాడు-‘‘మీ అమ్మ నీకు ఇచ్చిన ముఖ్యమైన సలహా గుర్తుందా?’’

Post A Comment:
0 comments: