భర్త: దించుదామనుకున్నా. కాని, వీధి చివరిదాకా వెళ్ళి, పేపర్
కొనుక్కుని వచ్చేసరికి వాడు బస్ లో వెళ్ళిపోయాడు.
బాస్: ఆఫీసుకు మారీ ఇంత లేటుగానా
రావడం...?
ఉద్యోగి: మూడా బండ్ల ముచ్చటతో త్రిబుల్ థమాకా సార్. బండి
మీద బయలు దేరి రాక టైరు బరస్ట్ అయింది. బస్సులో వద్దా మంటే చెకింగ్ అంటూ ఆపారు.
ఆటో ఎక్కి రైట్ రైట్ అనగానే రాంగ్ రూట్ అంటూ పట్టు కున్నాడు పోలీసు. అందుకే...
ప్రొడ్యూసర్: రైల్లో పాటలు
పాడుకుంటుంటే చూశానండి. పాటకు ఐదు రూపాయలిస్తే మనం చెప్పిన ట్లు పాడేస్తాడట. మనది
లోబడ్జెట్ కదా! ప్లే బ్యాక్ సింగర్గా పనికొస్తాడని..
‘మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి,’ అంది తాయారు కంగారుగా.
‘మీరేం గాభరా పడకండి. నేను వచ్చేదాకా
మంచం మీదే పడుకోబెట్టండి,’అన్నాడు డాక్టర్.
‘ఛీ..ఛీ..పిచ్చి కుక్కని మంచం మీదెలా
పడుకోబెడతాం,’ అంది తాయారు.
టి.వి కొందామంటే బైనాక్యులర్స్
కొందామాటరేంటి,’ చిరాగ్గా అన్నది భార్య.
‘బైనాక్యులర్స్ వుంటే మేడమీద నుంచి
ఎదురింటి టి.వి చూడవచ్చు,’ చెప్పాడు భర్త.
‘ఏమిట్రా హరి అంతలా జుట్టు పెంచుకుం టున్నావ్? మొక్కా ఏంటి?’ సందేహంతో అడిగాడు సురేంద్ర.
‘మొక్కా పాడా? మా ఆవిడ సవరం కుట్టించుకుంటుందట,’ తాపీగా చెప్పాడు.
‘ఏరా రవీంద్ర! క్రమ శిక్షణ అంటే ఏమిట్రా?’
‘ఒక్కొక్కరిని శిక్షించడం సార్!
పాపారావు: దానికంత వర్రీ అవ్వడమెందుకూ!
అన్ని విషయాల్లోనూ భార్య చెప్పినట్లే విని ఆమెకనుకూలంగా నడుచు కుంటే సరి. ఏ సమస్యలూ రావు!
సుబ్బారావు: నిజమే! కాని నేను ఏ భార్య
చెప్పినట్లు వినాలి? పెద్ద భార్య చెప్పినట్లా? చిన్న భార్య చెప్పినట్లా?
గోవిందు: సారీ సార్! అది సీక్రెట్ గా
ఉంచాలన్న సంగతి మరచిపోయాను.
భర్త: అసలే ట్రాఫిక్ టెర్రిఫిక్ గా
ఉంది. దానికితోడు రోడ్డు జంక్షన్ దగ్గర కరెంటు పోవడంతో గ్రీనఖ లైట్ వెలగలేదు.
మాన్యువల్ గా పని నడిపిద్దావుంటే కానిస్టేబుల్ విజిల్ కనిపించలేదట. తీరా అది
కనిపించి విజిలూదే టైమ్ కి బాగా లేటైపోయింది.

Post A Comment:
0 comments: