![]() |
| Stress |
ఒత్తిడిని
తగ్గించుకునేందుకు చేయవలసిన కొన్ని పనులు
ఏదో నృత్యం
చెయ్యటం, ఒకరకమైన వ్యాయామం,
పరిగెత్తటం, వంట చెయ్యటం, పెంపుడు జంతువులతో ఆడుకోవటం, స్పాకి వెళ్లటం,
సినిమాలు చూడటం
సంగీతం వినటం, కారు నడుపుతూ చాలా దూరం వెళ్లటం, ట్రెకింగ్, శుభ్రం చెయ్యటం, తోటపని, పొలం పని, బట్టలు ఉతకటం,
చాలాదూరం వ్యాహ్యాళికి
వెళ్లటం, చిత్రాలు గీయటం.
ఇందులో ఏవో కొన్నింటిని మీరు అలవాటు చేసుకుని క్రమం తప్పకుండా పాటిస్తే ఒత్తిడి మీ
దరిదాపుల నుండి పారిపోతుందనడంలో అతిశయోక్తి లేదు

Post A Comment:
0 comments: