jokes, telugu jokes, apurup jokes, fun, fun tume, apurup telugu, blog
టీచర్‌: చింటూ, నీ సాక్సులు విచిత్రంగా ఉన్నాయే. ఒకటి తెలుపు, మరోటి నలుపు?
చింటూ: అవును టీచర్‌, ఇలాంటిదే మరో జత కూడా ఉంది నాకు.
  
పేషంట్డాక్టర్తో: మావారు రాత్రి పూట నిద్రలో మాట్లాడుతున్నారు. ఏదైనా మందు ఇవ్వరా...
డాక్టర్‌: మందేం అక్కర్లేదు గాని పగటి పూట ఆయనకి మాట్లాడానికి అవకాశం ఇస్తుండండీ


సర్‌... అర్జెంట్గా మివ్ముల్ని కలవాలి ఫిజీషియున్ను ఫోన్చేసి అడిగాడు వెంక ట్రావు.
సారీ... మరో పదిహేను రోజుల వరకూ నా అపయిమెంట్దొరకదుఅన్నాడు డాక్టర్‌.
అయ్యో నా పరిస్థితి సీరియస్సార్‌. పది హేనురోజులు బతుకుతాననే నవ్ముకం లేదు. కాబట్టి...’
ఏం పర్లేదు... మీరీ లోపే పోతే అపయిమెంట్క్యాన్సిల్చేసుకునే సౌకర్యం ఉంది లెండిఅన్నాడు డాక్టర్తాపీగా.


ఏంటీ మీవాడి ప్రాబ్లమ్‌’ అడిగాడు సైక్రియార్టిస్ట్వెంగళప్పను. ‘వూవాడు తనో కోడిపుంజు అనుకుంటు న్నాడుజవాబిచ్చాడు వెంగళప్ప.
ఎప్పట్నుంచి ఇలా?’
గత రెండేళ్ల నుంచి
మైగాడ్‌! రెండేళ్ల నుంచి ఇలా ఉంటే ఇప్పుడా తీసుకొచ్చేది. ఇన్నాళ్లూ డాక్టర్కు చూపించలేదెందుకు?’
ఇన్నాళ్లూ మా ఇంట్లో అలారం గడియారం లేదు సార్‌. పొద్దున్నే కూసి వాడే లేపే సేవాడు. నిన్ననే గడియారం కొన్నాంఅసలు కారణం చెప్పాడు వెంగళప్ప.

 జీవితధీమాపాలసీ
జీవిత బీమా కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి ఆఫీసులో టేబుల్మీద అస్తమానం నిద్రపోతుండేవాడు. అతని పైఉద్యోగి అతనికి ఎన్నిసార్లు వార్నింగ్ఇచ్చినా అతడు తన అలవాటు మానుకోలేదు. దీంతో విసిగిపోయిన పైఅధికారి అతని టేబుల్కు బోర్డు తగిలిం చాడు. బోర్డుపై ఇలా రాసుంది.
‘‘మీరు కూడా జీవిత బీమా తీసుకోండి! నాలా నిశ్చింతగా నిద్రపొండి.’’
  
రమ: పెళ్ళి తర్వాత నీ కష్టాల్లో పాలుపంచుకుంటా రమేష్‌.
రమేష్‌: కానీ నాకు కష్టాలేం లేవే?
రమ : నేను మన పెళ్ళి తర్వాతి సంగతి చెప్తోంది.
  
కొడుకు: ఒక వ్యక్తి ఒక పెళ్లి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు నాన్నా?
తండ్రి: మనల్ని మనం రక్షించుకోనలేన ప్పుడు చట్టం మనల్ని రక్షిస్తుంది.

ఒక వ్యక్తి కంగారుగా పోలీస్స్టేషన్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
‘‘సార్నన్ను జైల్లో వేసి తాళం పెట్టేయండి! మా ఆవిడ మీదకి రోకలి బండ విసిరా ను’’ అన్నాడు ఇన్స్పెక్టర్తో.
‘‘ ఆవిడ చచ్చిపోయిందా?’’ ఆదుర్దాగా అడిగాడు ఇన్స్పెక్టర్‌.
‘‘ అబ్బే...గురి తప్పింది. రోకలి పుచ్చుకొని నా వెంటబడి పరుగెత్తుకొస్తోంది’’


లైబ్రరీలో యువతిఅందాలు- ఆరోగ్యాలుపుస్తకం చదువుతూ ఉన్నట్టుండి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది.
దేనికలా నవ్వుతున్నారుపక్కనే కూర్చున్న మరో యువతి అడిగింది. పుస్తకం చదువుతున్న యువతి-
నవ్వడం ఆరోగ్యానికి మంచిదని ఇందులో రాసుందిఅని జవాబిచ్చింది.
కొంతసేపయ్యాక అదే యువతి గట్టిగా ఏడ్వటం చూసి పక్కనున్న ఆమె అడిగింది- ‘ ఇప్పుడు దేనికేడుస్తున్నారు?’అని
ఇందులో ఏడవటం కళ్ళకు ఆరోగ్య కరం అని రాసుందిజవాబు ఇచ్చింది యువతి కన్నీళ్ళు తుడుచుకుంటూ.
  
వెంగళప్ప: (ఫొటోగ్రాఫర్తో)
నా దగ్గర ఒక రూపాయి ఉంది. ఇక్కడ ఫొటో తీయించుకోవాలంటే రెండు రూపాయ ులు కావాలి కదా.
పోనీ ఒక రూపాయికి నా పట్టు తలపాగా, కొత్త చెప్పులు వచ్చేట్టుగా ఫొటో తీస్తావా?
ఫొటోగ్రాఫర్‌: ... ఎందుకు తీయను. తమరు తమ చెప్పుల్ని తీసి తలపాగా మీద పెట్టుకుని నిలబడండి. అలాగే తీస్తాను.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: