Girls Fitness
రోజుకు రెండు గంలకన్నా ఎక్కువేపు టీవీ, కంప్యూటర్‌, ఎస్.ఎం.ఎస్ కోసం సెల్ఫోన్ వంటి ఎలక్ర్టానిక్ వస్తువులకు అలవాటు ఎక్కువగా ఉన్న బాలికలల్లో తెరల దేహదారుఢ్యం చాల బలహీనంగా ఉంటునట్టు తాజా అధ్యయనలలో వెల్లడైంది. ఇదేస్థాయి అలవాటు ఉండే బాలురలో మాత్రం ఫిట్నెస్ సమస్యలు ఉండడం లేదని గుర్తించారు. దీనికి కారణం.. బాలురలో ఉండే వేగవంతమైన ఎదుగుదల వారిలో శరీర కండర దారుఢ్యానికి తోడ్పడుతుందనీ, అంతే కాకుండా టీవీ, వీడియోగేమ్స్ లకు అతుక్కుపోయినా, ఎంతో కొంత ఆటలపై ఆసక్తి ఉండి ఆటలు ఆడతారని పరిశోధకులు పేర్కొన్నారు. బాలికల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడం, ఆటలపై ఆసక్తి తక్కువగా ఉండడం వల్ల బాలికలలో శరీరక దారుఢ్యం తక్కువగా ఉంటుంది. నిత్యం ఆటడుతూ శారీరక శ్రమ చేసే బాలికల్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు తక్కువగా ఉండే అవకాశం వుందాని పరిశోదకుల భావన.
 
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: