కావలసినవి :
బ్రెడ్ - 4 స్లైసెస్,
పాలు - 1 కప్పు, పంచదార - 1 కప్పు, కాజు - గుప్పెడు, పిస్తా - గుప్పెడు, బాదం - గుప్పెడు,
నెయ్యి - అర కప్పు, నీళ్ళు - 3 టీస్పూన్లు, ఏలకులపొడి - అర టీ స్పూను.
తయారి :
బ్రెడ్ ని చిన్నచిన్న ముక్కలుగా
చేసి నెయ్యిలో వేయించాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ను కూడా నెయ్యిలో వేయించాలి. ఓ పాత్రలో పాలు
మరగబెట్టి, బ్రెడ్ ముక్కల ను మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి. పంచదారలో నీళ్ళు పోసి
కలిపి పాకం పట్టి, బ్రెడ్ ను వేయించగా మిగిలి న నెయ్యిని కలుపుకోవాలి. దీంట్లో
బ్రెడ్ మిశ్రమాన్ని, పిస్తా, బాదం, కాజు, ఏలకుల పొడిని వేసి కలిపి స్టౌ పైనుంచి దించేయాలి.

Post A Comment:
0 comments: