![]() |
| kubani ka metta (కుబానికా మీఠా) |
కావలసినవి :
కుబ్బాని - 1 కప్పు(డ్రై ఆప్రికాట్లు), పంచదార - ఒకటిన్నర కప్పు, రాస్ఫ్ బెర్రి ఎసైన్స్ - అర టీ స్పూను
తయారి :
ముందుగా కుబానిలను 10 గంటలు
నానబెట్టుకోవాలి. విత్తనాలు తీసేసి ఒక గంట ఉడకబెట్టుకోవాలి. కుబానిలు మెత్తబడగానే
పంచదార కల పాలి. తరువాత మరో అరగంట పాటు ఉడికించి చివరిగా రాస్ఫ్ బెర్రి ఎసైన్స్ కలిపి స్టౌ పైనుంచి దించేయాలి.

Post A Comment:
0 comments: