ఎండుమిరపకాయులు: 100 గ్రా
చింతపండు: 50 గ్రా
వెల్లుల్లి: 50 గ్రా
దనియూలు: 50 గ్రా
పచ్చిశనగపప్పు: ఒక స్పూన్
మినప్పప్పు: ఒక స్పూన్
కరివేపాకు: కొద్దిగా
జీలకర్ర: రెండు స్పూన్లు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి కావలసినంత
తయారి :బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరప కాయలు, ‘దనియాలు, శనగపప్పు,
మినప్పప్పు
అన్నింటినీ విడివిడిగా వేయించాలి.
వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది.

Post A Comment:
0 comments: