![]() |
| నువ్వుల కారం |
కావలసినవి :
తెల్ల నువ్వులు:
100గ్రా
చింతపండు : 50గ్రా
దనియూలు : 50గ్రా
మినప్పప్పు: ఒక స్పూను
శనగ పప్పు: ఒక స్పూను
జీలకర్ర: రెండు స్పూన్లు
ఉప్పు, నూనె : తగినంత
తయారి :
నువ్వులు, దనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకరల్రను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్.
దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషదాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత.

Post A Comment:
0 comments: