karam, karalu, telugu, telugu blog, curry, curry mirchi, mirchi, apurup
ఇంగువ కారం
కావలసినవి:
కందిపప్పు : 100గ్రా
ఎండు మిరపకాయులు : 50గ్రా
శనగపప్పు : ఒక స్పూను
పెసరపప్పు : ఒక స్పూను
ఇంగువపొడి : ఒక స్పూను
జీలకర్ర : రెండు స్పూన్లు
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
తయారి:

కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసర పప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రేండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే రుచే వేరు. ఇంగువ కారం ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: