karam, idly, idly karam, recipes, telugu, telugu blog, apurup
Idly Karam
కావలసినవి :
వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా
ఎండు కొబ్బరి: 50 గ్రా 
వెల్లుల్లి: 50 గ్రా
జీలకర్ర: రెండు స్పూన్లు
ఎండు మిర్చి: 50గ్రా
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడినంత

తయారి :
నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రేండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీ కారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్నెయ్యి వేసుకుని కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు.



Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: