![]() |
| Curry Mirchi |
కావలసినవి:
ఎండు మిర్చి: ఒక కిలో; దనియాలు: పావు కిలో, వెల్లుల్లి:
పావుకిలో;
జీలకర్ర:
150గ్రా, మెంతులు: 50గ్రా; ఉప్పు: పావుకిలో
తయారి :
కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. దనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రేండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసు
కుంటే రుచి పెరగుతుంది. కూరకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది

Post A Comment:
0 comments: