![]() |
| kandi karam |
కావలసినవి:
కందిపప్పు: 100గ్రా
ఎండు మిరపకాయులు:
50గ్రా
శనగపప్పు: ఒక స్పూను
పెసరపప్పు: ఒక స్పూను
ఇంగువపొడి: ఒక స్పూను
జీలకర్ర: రెండు స్పూన్లు
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
తయారి:
కందిపప్పు,ఎండుమిరపకాయులు, జీలకర్ర, శనగపప్పు,
పెసర
పప్పు ఒకదాని తర్వాత మరొకటి యించుకుని పొడి చేసుకోవాలి. గ్రేండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు.

Post A Comment:
0 comments: