![]() |
| Chawal ka Khir (చావల్ కా ఖీర్) |
కావలసినవి :
బాస్మతి బియ్యం రవ్వ - 1
కప్పు, పాలు - 2 కప్పులు, కోవా - 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ - అర కప్పు, రోజ్ వాటర్ - 1 టీ స్పూను, పిస్తా – గుప్పెడు
తయారి :
అడుగు మందంగా వున్న పాత్రలో పాలు
మరిగించి బాస్మతి బియ్యం రవ్వ కలిపి ఉడికించాలి. రవ్వ ఉడికిన తరువాత కోవా, పంచదార కలిపి ఐదు నివిషాలుంచి పిస్తా, రోజ్ వాటర్ కలిపి స్టౌ పైనుంచి
దించేయాలి. చావల్ కా ఖీర్ ను మట్టిపాత్రలో వుంచితే తేమని పీల్చుకుని మరింత రుచిగా
వుంటుంది.

Post A Comment:
0 comments: